.

.

another multistarrer


మరో మల్తిస్తార్రెర్ కు సన్నాహాలు?

ఈ మద్య మల్టీ స్తర్రెర్ చిత్రాల హావ మల్లి మొదలైందనే చెప్పాలి ఇప్పటికే వెంకటేష్ మహేష్ లతో వస్తున్నా సీతమ్మ వాకిట్లో చిత్రం తో పాటు రామ్చరణ్ ఎవడు వంటి చిత్రాలు మొదలయ్యాయి ఈ రెండు నిర్మాత దిల్రాజు నిర్మించడం విశేషం ఇప్పుడు దిల్ రాజు మరో మల్తిస్తార్రెర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు అందులో కూడా వెంకటేష్ నటిస్తాడని మరో హీరోగా ప్రభాస్ నటించనున్నాడని సమాచారం, ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంబం కనున్నట్టు తెలిసింది.

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment