.

.

సమంతా అల ఎందుకు చేస్తుంది ?

Samantha is creazy?


హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంతా ఈ మద్య వివాదాల్లో నిలిచినా సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మహేష్ బాబు 1  సినిమా పోస్టర్ పై విరుచుకు  పడిన సంగతి తెలిసిందే. అది ఇంకా సద్దుమునగాక ముందే మరో వివాదాన్ని రాజేశింది. తాజాగా ఎన్టీఆర్ సినిమా పై విరుచుకుపడింది. ఇంతకి సమంత చేసిన మిస్టేక్ ఏమిటంటారా  ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'రభస'లో సమంత హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి  తెలిసిందే. అయితే ఈ సినిమా పై ట్విట్టర్ లో కామెంట్స్ ట్విట్ చేస్తూ... "ప్రస్తుతం బ్యాంకాక్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నానని హాయిగా ఇంటికెళ్లిపోదామనుకుంటే .. తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కు వెళ్లాల్సి వస్తుంది. ఐ హేట్ దిస్ స్టేట్" అని అందులో పేర్కొంది. ఇలా తన మనసులో ఉన్నదాన్ని బయట పెట్టడం తో అబిమానులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.సామంత కు పిచ్చి పట్టిండా అంటున్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment