.

.

మరో మల్టి స్టారర్ సినిమా రాబోతుంది ?

Another maltistarrar movie?


తెలుగులో మల్టి స్టారర్ సినిమాల కు ఎక్కువగా హీరోలు అదిక ప్రాదాన్యత ఇస్తున్నారు. లేటెస్ట్ గా సునీల్ , రాజశేకర్ లు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు . తమిళం లో హిట్టయిన ఓ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సినిమాలో సునీల్ హీరోగా నటిస్తుండగా ఇందులో ఓ కీలక పాత్ర ఉంటుందని దాన్ని హీరో రాజశేకర్ తో చేయించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment