.

.

వర్మ మంచు హీరోలతో ఒట్టు పెట్టించాడు ?

Varma & Mohanbabu's Ottu?


సంచలనాలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  మోహన్ బాబు, విష్ణులతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే లాంచనంగా పూజా కార్యక్రమాలను కూడా  జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు 'ఒట్టు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కూడా బాలీవుడ్ సినిమా 'సర్కార్' తరహాలో ఉంటూ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో విష్ణు మంచు నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment