.

.

రామ్ చరణ్ తో నాగార్జున దర్శకుడి చిత్రం ?

Ram charan new project with dasharath?



ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన  ఎవడు సినిమా త్వరలో విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చరణ్ మరో చిత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. సంతోషం సినిమాతో దర్శకునిగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న దశరధ్ ఇటివలే ఓ సినిమాకు దర్శకత్వం చేయడనికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఫ్యామిలీ సినిమాలు తీయడం లో తన దైన ప్రత్యేకత ఉన్న ఈ డైరక్టర్ ని మెగా హీరోలు ఓకే చేసారనే సమాచారం. ప్రభాస్ తో తీసిన మిష్టర్ పర్ఫెక్ట్  లాంటి గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్ సినిమా తీసి  సూపర్ హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా నాగ్ తో గ్రీకు  వీరుడు సినిమా చేసాడు. చరణ్ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment