.

.

పరశురాం తో మరోసారి నారా రోహిత్ ?

Nara rohith againa solo Dairector?


సోలో సినిమా తో హీరోగా మంచి హిట్ కొట్టిన నార రోహిత్ ఆ తరువాత చేసిన సినిమాలేవీ  కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేక పోయాయి. అయిన  జయాపజయాలతో సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు నార రోహిత్. లేటెస్ట్ గా ఈ యువ హీరో  నటించిన ప్రతినిధి రిలీజ్ కు సిద్దంగా ఉండగా రౌడీ ఫెల్లో, శంకర అనే సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి తాజాగా  ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో పరుశురామ్ తో సోలో సినిమాలో నటించాడు రోహిత్. మళ్లీ రోహిత్ తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడట.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment