.

.

bipasa hot

జిస్మ్ 2 చిత్రంలో పాపులర్ పోర్న్ స్టార్ సున్నిలియోని నటిస్తున్దన్నప్పడి నించి ఆ చిత్రానికి మార్కెట్లో వచ్చిన క్రేజే అంత ఇంత కాదు, ఆ చిత్రం ఫస్ట్ లుక్ ఫొటోస్ ఓ ఉపు ఉపెసాయి అయితే తాజాగా గతంలో రాజ్ చిత్రం ఎంత సంచలన విజయం సదిన్చిందో అందరికి తెలిసిందే ఆ చిత్రానికి sequel  గ రాజ 2 వచ్చి మంఛి హిట్ అయింది ఇప్పుడు ఆ చిత్రానికి sequel గ రాజ్ 3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు అ చిత్ర ఫస్ట్ లుక్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తు తోంది దానికి కారణం లేకపోలేదు ఈ ఫస్ట్ లుక్ పోస్టార్ ఫై బిపాసా హాట్ ఫోసే అందరిని ఆదరగోడుతుందట ఇంకేముంది అసలే యౌత్లో మంచి క్రేజే ఉన్న బిపాసా ఇలా కనిపిస్తే పండగే , ఈ పోస్టర్ విడుదలినప్పడి నుండి సన్ని కి పోటిగా బిపాసా  ఆదరగోడుతున్దంతున్నారు బాలివుడ్ జనాలు.. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment