.

.

పవన్ పెళ్లిపై సమంతా కామెంట్ ?

Samantha coments on pawarstar  ?


ఈ మద్య సమంతా సంచలనం క్రియేట్ చేస్తుంది. రీసెంట్‌గా స‌మంత మహేష్  వ‌న్ మూవీకు సంబంధించిన పోస్టర్‌పై కామెంట్ చేసి, ప్రిన్స్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ తరువాత ఎన్టిఆర్ పై కామెంట్స్ చేసి అయన అభిమానుల ఆగ్రహానికి కుడా గురైంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది.  లేటెస్ట్ గా  ప‌వ‌న్ మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .  ఈ వ్యవ‌హారంపై స‌మంత మ‌హిళ‌ల‌ను ఉద్ధేశించి మాట్లాడింద‌ని సమాచారం. 'సెల‌బ్రిటీల‌లో ఈ త‌ర‌హా పెళ్లిళ్ళకు మ‌గ‌వాళ్లే కార‌ణం, మ‌హిళ‌లు చాలా  జాగ్రత్త ప‌డాలి' అంటూ వెరైటీ కామెంట్ చేసిందట. ఈ విషయం ఎలా ఉన్న స‌మంత ఇలా నోరు పారేసుకోకుండా ఉంటె బాగుండేది. ఎందుకంటే  ఈ విష‌యంపై ప‌వ‌న్ అభిమానులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి మ‌రి?. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment