.

.

బహుబలికి పోటిగా మోహన్ బాబు ఒట్టు ?

Mohanbabu opposit bahubali?


భారి ప్రతిష్టాత్మకంగా రాజమౌళి రూపొందిస్తున బాహుబలి పై  మోహన్ బాబు దృష్టి పడింది. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి’ కోసం 2000 మందితో యుద్ధ సన్నివేశాలు తీస్తూన్న సంగతి తెలిసిందే.  అయితే మోహన్ బాబు తన లేటెస్ట్ సినిమాలో కూడా పెట్టమని వర్మను అడిగాడట. వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న ఒట్టు సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ400 మందితో ఒక దొమ్మీ సీన్ కు ప్లాన్ చేయడమే కాకుండా, రాజమౌళి తీస్తున్న‘బాహుబలి’ షూటింగ్ స్పాట్ పక్కన వర్మ తన దొమ్మీ సన్నివేశాల షూటింగ్ ప్రారంభించడం విశేషం.?  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment