.

.

బాహుబలి టైటిల్ పై కేసు ?

Bahubali title war ?


తెలుగులో భారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. అయితే ఈ సినిమా టైటిల్ పై కేసు వేస్తూ రాజమౌళికి కర్ణాటక జైన మఠం నుండి లీగల్ నోటీసు అందింది . శాంతి ,సౌబ్రాతృత్వం ,త్యాగానికి ప్రతి రూపమైన ''బాహుబలి ''పేరుతొ ఓ హింసాత్మక చిత్రానికి ఆ టైటిల్ ని పెట్టకుడదంటూ  అభ్యంతరం వ్యక్తం చేస్తూ జైన్ సోద్ మాత లీగల్ నోటీసులను పంపించింది. జైన మతానికి ప్రతీక బాహుబలి అని. కాబట్టి  ఈ  టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . ఈ విషయం పై వారితో చర్చించాలని యూనిట్ నిర్ణయించుకుందని తెలిసింది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment