.

.

సినీ డాన్సర్ ను గ్యాంగ్ రేప్ చేసారు ?

Cine dancer gang rape ? 


ఢిల్లీ నిర్బయ సంగటన తరువాత ఇలాంటి కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా మరో సంగటన జరిగింది. ముంబయికి చెందిన  ఓ డ్యాన్సర్ పై  సామూహిక అత్యాచారం జరిగింది. అ వివరాల్లోకి వెళితే  న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ వచ్చిన ఓ బొంబాయి మోడల్ (26) పై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్ చేసిన  తరువాత  నిందితులు బాధితురాలిని అదే మత్తులో ముంబయికి పంపేశారు. ఈ సంగటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 31న కొత్త సంవత్సర వేడుకల్లో డాన్సు చేసేందుకు ఓ మోడల్ ని బుక్ చేసారు. దానికి  లక్ష రూపాయలు ఇస్తామని ఈవెంట్ నిర్వాహకులు చెప్పడంతో ముంబయి నుంచి ఆ  డ్యాన్సర్ హైదరాబాదుకొచ్చింది. ఎయిర్‌పోర్టులో ఆమెని  రిసీవ్ చేసుకున్న వ్యక్తులు ఆ తరువాత  హోటల్‌కి తీసుకెళ్లారు. హోటల్‌లోనే  ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆ పై నలుగు రేప్ చేసారట ?  ప్రస్తుతం పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment