.

.

అఖిల్ సినిమా వచ్చేస్తుంది ?

Akhil movie conform ?


నాగార్జున నట వారసుడు  అఖిల్ తెరంగేట్రం గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం  అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తున్న మనం సినిమాలో కనిపిస్తాడని టాక్. ఇప్పుడు అఖిల్ ని హీరోగా పరిచయం చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ డైరక్టర్ దర్శకత్వంలో హీరోగా పరిచయం మొదటి సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.  అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం కూడా అన్వేషణ జరుపుతున్నారు. లేటెస్ట్ గా  ఉయ్యాలా జంపాలా సినిమాతో  టివి మీడియా నుండి  వెండితెరకు పరిచయమైన అవికా గోర్ ను ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా తీసుకోవాలని అనుకుంటున్నారట.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment