.

.

శంకర్ 'ఐ' విడుదల ఖరారు ?

Shankar I movie release date ?


ప్రముఖ దర్శకుడు శంకర్ స్నేహితుడా సినిమా తరువాత విక్రం హీరోగా రూపొందిస్తున్న చిత్రం ఐ.  అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో మ‌నోహ‌రుడు పేరుతో వస్తుంది. షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ దశలో ఉంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఏప్రియ‌ల్ 14న ఈ సినిమా విడుద‌ల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. గతంలో విక్రం, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న అప‌రిచితుడు సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పై కూడా భారి అంచనాలు ఉన్నాయి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment