.

.

వరుస సినిమాలతో రెడీ అవుతున్న తేజ ?

Teja continue movies?


దర్శకుడు తేజ చిత్రం సినిమాతో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే  ఈ మద్య బాగా వెనకబడిపోయాడు. లేటెస్ట్ గా వెయ్యి అబద్దాలు సినిమాతో మరో ప్లాప్ సినిమా తీసిన తేజ మల్లి తన హావ చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.  తన సొంత బ్యానర్ చిత్రం మూవీస్ సంస్థను మళ్లీ పునః ప్రారంభించనున్నాడు. ఇకపై వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయినట్ట్టు సమాచారం.  ఈ ఏడాది  నాలుగు సినిమాలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment