.

.

నాగార్జున రియాల్టి షో ?

Nagarjuna reality show?


ప్రస్తుతం నాగార్జున హీరోగా మనం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే వచ్చిన ఉయ్యాలా జంపాల సినిమా మంచి హిట్ కావడం తో, మరిన్ని సినిమాలకు కూడా ప్లాన్ చేస్తునాడు నాగ్.  మరోవైపు బుల్లి తెరమీద కూడా ఎన్నో సీరియల్స్ ను కూడా నిర్మిస్తున్నాడు. లేటెస్ట్ గా ఓ  రియాల్టీ షో చేయాలనే ప్లాన్స్ లో ఉన్నాడు నాగార్జున.  అయితే  ఆ కార్యక్రమానికి నాగార్జునే స్వయంగా హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడట. ఈ ప్రోగ్రాం మాటీవీ లో టెలికాస్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment