.

.

బాలయ్య పొలిటికల్ ఎంట్రీ ఒకే అయినట్టే ?

Balayya political entry?


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం లెజెండ్ సినిమా తో పొలిటికల్ గా సెటిల్ అవ్వాలనే బాగానే ప్లాన్ చేస్తున్నట్టు గా ఉంది. ఓ వైపు లెజెండ్ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య సడన్ గా  రాత్రికి రాత్రే నిమ్మకూరు వెళ్లాడు. ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరుపై ఇటీవలకాలంలో టీడీపీ ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం అక్కడున్న వెంకటేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు బాలయ్య. తర్వాత తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దాంతో పాటు  తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించాడు. పార్టీకి దూరమైన నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాడు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తమ ఉనికిని నిలబెట్టుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  లెజెండ్ సినిమాతో బాలయ్య పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టే అని ఇలాంటి సంగటనలు చుస్తే అర్థం అవుతుంది ఏమంటారు ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment