.

.

మహేష్ మరో మల్టి స్టారర్ సినిమా ?

Mahesh maltistarar movie?


లేటెస్ట్ గా 1 సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేశ్ హీరోగా  సౌత్ టాప్ దర్శకడు. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం ఇప్పుడు మరో సినిమా కు సన్నాహాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన తీసిన ‘కడలి’ ఘోర పరాజయం తరువాత, కొంత గ్యాప్ తీసుకున్న మణిరత్నం కథలను రెడీ చేసాడని తెలిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి ?  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment