.

.

న్యూ ఇయర్ వేడుకల్లో హీరోయిన్ పై అత్యాచారం ?

Heroyin repe attempt ?


ఈ దేశం లో స్త్రీ కి సెక్యూరిటీ లేదన్న విషయం ఇప్పటికే ఎన్నో రకాలుగా తెలుస్తున్న, ఇంకా దాని గురించి చర్య తీసుకోవడానికి ఎ చట్టం కూడా ముందుకు రావడం లేదు. ఎన్నో నిర్బయ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే సామాన్య మానవులకే కాదు సెలబ్రిటీ లకు కూడా ఇక్కడ అదే జరుగుతుంది.  ఇటివలే డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రి జ‌రిగిన న్యూ ఇయ‌ర్ వేడుకల్లో కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ  హీరోయిన్ పై అత్యాచారం జరిగింది . ఇంతకి ఆమె ఎవరో కాదు. మధ్యే పాపులర్ అవుతున్న మౌనిక. ఈ  హీరోయిన్‌పై అత్యాచార య‌త్నం జ‌రిగిన‌ట్టుగా చెన్నైలోని పొడంబాకం ఏరియాలోని పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది.  హీరోయిన్ మౌనిక ప‌లు సినిమాల్లో హీరోయిన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసి, అటు తమిల్ తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందిన ఈమె  నిన్న రాత్రి జ‌రిగిన న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో ఓ నిర్మాత ఇచ్చిన సెల‌బ్రేష‌న్స్ పార్టిలో పార్టిసిపెట్ చేసింది. న్యూ వేడుక‌ల్లో బాగా డ్రింక్ చేసిన మౌనిక‌ను తెల‌వారు ఝామున నాలుగు గంట‌ల‌కు ఇద్దరు మేనేజ‌ర్లు, ఓ నిర్మాత ఆమె అంగీకారం లేకుండా అత్యాచారానికి పాల్పడ‌ట్టుగా ద‌గ్గర‌లోని పోలీస్‌స్టేష‌న్‌లో నిందుతుల‌పై కంప్లైయింట్ చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment