.

.

ఇంటిబాట పట్టిన ముద్దుగుమ్మ ?

Nityamenan more malayalam films?



అల మొదలైంది సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నిత్యా మీనన్ చాలా కాలం తర్వాత మళ్లీ తన మాతృభాష మలయాళం మీద దృష్టి పెట్టింది! అక్కడ  'ఉస్తాద్ హోటల్', 'పాపిన్స్' అనే మలయాళ సినిమాలలో ఆమె నటించింది.లేటెస్ట్ గా  తన మాతృభాషలో సినిమాలు చేయడం మొదలెట్టింది. ఇప్పటికే ఆసిఫ్ అలీ హీరోగా రూపొందుతున్న 'టు నూర్ విత్ లవ్' సినిమాలో నటిస్తోంది. కాగా, తాజాగా ఇప్పుడు నిత్యా మరో మలయాళ సినిమా అంగీకరించింది. అంజలి మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటించడానికి సంతకం చేసింది. ఈ మద్య తెలుగులోనూ అటు తమిళం లోను సినిమాలు తగ్గడం తో ఇలా ఇంటిబాట పట్టిందని అంటున్నారు సినీ జనాలు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment