.

.

షెర్లిన్ నిజంగానే బాడ్ గర్ల్ ?

Sherlin is Bad girl ?


షెర్లిన్ చోప్రా ఏమంటే ప్లే బాయ్ మాగజిన్ ఫోటో లకు పోజులిచ్చిందో అప్పటినుండి బాలీవుడ్ ను ఉపెస్తుంది. హాట్ హాట్ పోజులతో అందాల విందు చేస్తున్న కామ‌సూత్ర హీరోయిన్ షెర్లిన్ చోప్రా. కామసూత్ర త్రిడి ఫిల్మ్‌లో  నటించడం తో బ్యూటీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్‌డంను సంపాదించుకుంది.అయితే లేటెస్ట్ గా షెర్లిన్‌చోప్రా ఓ ప్రవేట్ వీడియో సాంగ్‌లో న‌టించింది. బ్యాడ్ గ‌ర్ల్ పేరుతో రిలీజ్ అయిన ఆ వీడియోలో షెర్లిన్ చోప్ర హాట్ లుక్‌తో అధ‌ర‌గొట్టింది. ఇంట‌ర్నేష‌నల్‌ మార్కెట్ ఉన్న ఫిగ‌ర్ చేత ఓ ప్రవేట్ వీడియో ఆల్బబ్‌ చేస్తే, ఆ ఆల్భంకు కాసుల వ‌ర్షం కురిసిన‌ట్టే అని దాన్ని ఆమెచే చేయించారు. అయితే షెర్లిన్ చోప్రా యాక్ట్ చేసిన ఈ వీడియో ఆల్బన్ ప‌రిస్థితిని చూస్తుంటే ఆ సీన్ రివ‌ర్స్ అయింది. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన బ్యాడ్‌గ‌ర్ల్ ఐటెం సాంగ్‌కు ఆధ‌ర‌ణ క‌రువైంది.దాంతో ఏమే బాడ్ గర్ల్ అని, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని పాపం అ నిర్వాహకులు వాపోయారట. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment