.

.

సల్మాన్ ను పెళ్లి చేసుకుంటా నంటున్న చెన్నై భామ ?

Trisha marriege praposal with salman?


బాలీవుడ్ లో ప్రేమయనాలు సాగిస్తూ మంచి ఉపుమీదున్న, బాలీవుడ్ కండల వీరుడికి అమ్మాయిల ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.  సల్మాన్ సై మీద ఆశపడే అమ్మాయిల జాబితాలో ఇప్పుడు మరో ముదురుభామ కూడా చేరింది. తెలుగు, తమిళ సినిమాలలో ఓ వెలుగు వెలిగిన త్రిష ప్రస్తుతం కెరీర్ బాగా వెనకబడింది. పెళ్లి ఈడు ఎప్పుడో దాటి పోయిన ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కోవలో ఇప్పుడు ఏకంగా సల్మాన్ కే పెళ్లి ప్రపోజల్ పెట్టేసింది. ఇటివలే ఓ  తమిళ టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న కార్యక్రమంలో త్రిష ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ  కార్యక్రమంలో పాల్గొన్నా త్రిష పెళ్లి ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు? అనే ప్రశ్నకు త్రిష స్పందిస్తూ సల్మాన్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆయన్ని పెళ్లాడటానికి తాను రెడీ అని చెప్పుకొచ్చింది. దాంతో త్రిష కన్ను సల్లు భాయ్ మీద పడిందా అని అందరు అనుకుంటున్నారు. మరి ఇది విని మన కందల వీరుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment