.

.

చిరంజీవి 150 సినిమా వస్తుందా ?

Chiru 150th film coming ?


అవుననే అంటున్నాయి సినీ వర్గాలు . మెగాస్టార్ గా 149 సినిమాలు చేసి ఆ తరువాత రాజకియాల్లో బిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు తన 150 సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే చిరంజీవికి గతం లో ఇంద్ర వంటి  బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిన్ని కృష్ణ చిరు కోసం కథ రాస్తున్నాడని,  ఆకధ చిరంజీవి 150వ సినిమాగా బాగా ఉంటుందని అంటున్నాడు ఈ రచయిత. ప్రస్తుతం పొలిటికల్ గా అంతగా సంతృప్తి లేని చిరు మల్లి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. అయితే చిరంజీవి 150వ సినిమాకు కధ ఇవ్వడమే కాకుండా  డైరెక్షన్డై కూడా చేస్తాను అంటున్నాడు ఈ సంచలన రచయిత.   
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment