.

.

పెళ్లిని వాయిదా వేసిన హాట్ హీరోయిన్ ?

Dont want marriege?


దక్షిణాదిలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క త్వరలో పెళ్లి చేసుకుంటుందని ఇటివలే వార్తలు కూడా వచ్చాయి . అయితే ఈ ముదుగుమ్మ పెళ్లిపై హాట్ కామెంట్ చేసింది.. పెళ్లనేది ఎప్పుడైనా చేసుకోవచ్చని, మంచి చిత్రాల అవకాశాలు మళ్లీ రావని నటి అనుష్క పేర్కొంది. అందుకే పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకున్నానని తెలిపింది. తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోయిన్ గా ప్రకాశిస్తున్న అనుష్కకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే  పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు ప్రకటించింది. అప్పట్లో వరుడి వేటలో ఉన్నట్లు ప్రకటించి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇటీవల మళ్లీ అవకాశాలు తలుపు తట్టడంతో పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చరిత్రాత్మక చిత్రాల్లో నటిస్తోంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment