Raam commited new movie?
రామ్ లేటెస్ట్ గా హీరో వెంకీ తో కలిసి చేసిన మసాలా సినిమా నిరాశ పరచడం తో, ఇప్పుడు కథల విషయంలో కేర్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అయితే లేటెస్ట్ గా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' విజయంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన మేర్లపాక గాంధీతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్. గాంధీ ఇప్పటికే ఓ స్టోరీని రామ్ కి వినిపించాడనీ, అది కూడా రామ్ కి బాగా నచ్చిందనీ.. దాంతో ఈ సినిమా చేయడానికి వీరిద్దరూ రెడీ అయ్యారని తెలుస్తోంది.
0 comments:
Post a Comment