.

.

అఖిల్ ఎంట్రీ కుదిరిందా ?

Akhil entry conferm?


అక్కినేని మరో నటవారసుడు,  నాగార్జున తనయుడు అఖిల్ ఎంట్రీ కి సంబందించి ఈ మద్య చాల రకాల వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ గా  మరో న్యూస్ బయటికొచ్చింది. ఇంతకి విషయం ఏమిటంటే ఇప్పటికె అఖిల్ కోసం కథల ఎంపికలో ఉన్న నాగార్జున. ఈ సినిమాకోసం ఇప్పుడు మరింత స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్నిరకాలుగా రెడీ అవుతున్నాడు. అయితే ఈ సంక్రాంతి తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మరో వైపు అఖిల్ ఎంట్రీకి దర్శకులు కూడా కథలను సిద్దం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా శ్రీదేవి కూతురి జహ్నవిని హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తోంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment