.

.

వందకోట్ల మార్కెట్ వైపు ఒక్కడే ?

One to reach 100 krore business ?


టాలీవుడ్ వందకోట్ల మార్కెట్ మీద కన్నేసాడు సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా వందకోట్ల మార్కెట్ దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఈ దారిలో మొదట అడుగేసింది మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 80 కోట్ల వరకు వసూలు చేసి తెలుగు సినిమా చరిత్రలో వందకోట్ల మార్కెట్ దగ్గరికి చేరుకుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న 1 విడుదలకు ముందే సంచలనం క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం కలిగిస్తూ విడుదల కు ముందే 90 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. జనవరి 10 న విడుదలవుతున్న ఈ చిత్రం దాదాపు 100 కోట్లు వసూలు చేయడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment