.

.

తాగితే తప్ప షూటింగ్ కి రానంటున్న హాట్ హీరోయిన్ ?


Heroyin in crejy? 
 


ఈ మద్య కొందరైతే వచ్చిన సెలబ్రిటి హోదాను నిముషాల్లోనే నాశనం చేసుకుంటారు. వారి ఇష్టాను సారంగ ప్రవర్తిస్తూ అందరికి అసహనాన్ని కలగాజేస్తున్నారు. ఇంతకి విషయం ఏమిటంటే.  లేటెస్ట్ గా ఓ హీరోయిన్ బాగా తాగుడికి బానిస అయ్యింది. సెట్లోకి తాగి వస్తోంది. ఒక్కో సారి తాగి వచ్చి తులిపడుతుంది కూడా, ఇంతకి ఎవరా హాట్ బామా అనుకుంటున్నారా.  ఆమె ఎవరో కాదు.   కోళీవుడ్ హీరోయిన్స్‌  మౌన్సి . ఈ మధ్యే ఈ అమ్మడు  హీరోయిన్ గా మచి ఫాంలోకి వస్తుంది. రీసెంట్‌గా ఈమెకు హీరో కార్తి సరసన కూడ ఓ మూవీకు హీరోయిన్‌గా ఓకె అయినట్టు కోళీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరోయిన్ మౌన్సికు విపరీతమైన లిక్కర్ అలవాటు ఉంది. దాంతో షూటింగ్ లకు కూడా సరిగ్గా హాజరు కాలేక పోతుంది. ఈ మద్య చాల మంది సెలబ్రిటీ లు ఇలా తమ కెరీర్ ను గుల్ల చేసుకుంటున్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment