.

.

మరో మల్టి స్టారర్ సినిమా వస్తుంది ?

Another multistarar movie ?


తెలుగులో లేటెస్ట్ గా మరో భారీ మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్దమవుతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహేష్ ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ సినిమాకు సిద్దమైనట్లు తెలుస్తుంది. సీతమ్మ సినిమాలో వెంకీకి తమ్ముడిగా నటించిన మహేష్ ఈసారి మన్మధుడు నాగార్జునతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మహేష్, నాగార్జునతో ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఓ అగ్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడ‌ని సమాచార‌మ్‌. ఇప్పటికే కథ కూడా సిద్దం చేసుకుంటున్నారని టాక్. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment