.

.

సల్మాన్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందా ?

Salman new girlfriend?


బాలీవుడ్ కండల వీరుడు పెళ్లి మాట ఎలా ఉన్న. ఇప్పటివరకు పలువురి హీరోయిన్ లతో ఎఫ్ఫైర్ లని నడిపిన సల్మాన్ కు లేటెస్ట్ గా మరో గర్ల్  ఫ్రెండ్ దొరికిందట. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ప్రస్తుతం సల్మాన్ కు జోడిగా జై హో లో నటిస్తున్న సన ఖాన్. సనాఖాన్‌ తెలుగులో కళ్యాణ్‌రామ్‌ సరసన ‘కత్తి’ సినిమాలో నటించింది.  లేటెస్ట్ గా ఈ భామ ఈ మధ్య సల్మాన్ పుట్టినరోజున ఫుల్ నైట్ గిఫ్ట్ గా ఇచ్చిందట.  సల్మాన్‌ఖాన్‌ పుట్టినరోజున సనాఖాన్‌ ప్రత్యేకంగా ట్రీట్‌ ఇచ్చిందట. సల్మాన్‌తో నైట్‌ పార్టీని ఫుల్‌గా ఎంజాయ్‌చేసిన ఈ అమ్మడు ఈ విషయం పై చాల హ్యాపీ గా ఉందట. బాలీవుడ్ లో కూడా సల్మాన్ కు గర్ల్ ఫ్రెండ్ దొరికింది అని అంటున్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment