.

.

క్రికెటర్ అజహర్ పాత్రలో ఇమ్రాన్ హస్మి ?


Crickter Azahar life story?  


బాలీవుడ్ లో నిజ జీవిత కథలతో మరో సినిమా రాబోతుంది.  ఇటివలే  మిల్కా సింగ్ జీవిత కథతో బాలీవుడ్ లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విజయం సాధించడంతో మరికొంత మంది 'బయోపిక్'లపై దృష్టి సారించారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ప్రయత్నాల్ని కొన‌సాగిస్తున్నట్టు  సమాచారం.  అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. అజారుద్దీన్ పాత్రను బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ పోసిస్తున్నట్టు తెలిసింది. ముద్దుల వీరుడిగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ మరి క్రికెటర్ గా ముద్దుల్లో సెంచరి చేస్తాడో చూడాలి ? త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment