.

.

పాపం షెర్లిన్ ?

Sherlin very sad ?


ఆ మద్య  ప్లే బాయ్ మేగజైన్‌కి నగ్నంగా ఫోజిచ్చినప్పటినుండి తన కెరీర్ ఎక్కడో ఉంటునదని ఉహించిన ఈ భామ కు సీన్ రివర్స్ అయ్యింది. దాంతో  ఎప్పుడూ ఏదో ఓ విధంగా పాపులర్ అవ్వాలని రకరకాల ఫోటోలతో పోజులిస్తూ నెట్ లలో పెట్టేస్తుంది. తను నటించిన కామసూత్ర 3 డి పై కూడా బాగానే ఆశలు పెట్టుకుంది. కాని ఆ సినిమా ఇంకా రిలేజ్ కు నోచుకోలేదు. దాంతో  బెడ్‌రూమ్‌లో దిగిన న్యూడ్ ఫోటోలని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పబ్లిసిటీని పోగేసుకుంటోందీ. లేటెస్ట్ గా మరోసారి ఓ బెడ్‌రూమ్ ఫోటోతో అర్ధనగ్నంగా అభిమానులకు దర్శనమిచ్చింది షెర్లిన్. ఇలా రకరకాల విన్యాసాలతో హాట్ గా రెచ్చిపోయే ఈ అమ్మడు ఇలా చేసే బదులు వచ్చిన అవకాశాలను ఉపయోగింసుకోవచ్చుగా అంటున్నారు సినీ జనాలు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment