.

.

వెంకి, విక్రంల మల్టి స్టారర్ ?

Venkatesh and vikram combo?


లేటెస్ట్ గా  మరో మల్టి స్టార్ చిత్రం తెరకేక్కబోతుంది. వెంకటేష్ తో పాటు మరో నటుడు విక్రమ్ కలియుగ కృష్ణుడు గా కనిపించ నున్నాడని, వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్  సమాచారం మేరకు తమిళ స్టార్ హీరో విక్రమ్,వెంకటేష్ కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మాణానికి సన్నాహాలు  జరుగు తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ సినిమా ‘ఓ మైగాడ్’ కు రీమేక్ గా రూపొందే ఈ సినిమాలో కృష్ణుడు పాత్రకు గానూ విక్రమ్ ని అడుగుతున్నారని టాక్. ఈ చిత్రానికి ‘తడాఖా’ దర్శకుడు డాలీ దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.   
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment