.

.

నిత్య మీనన్ ప్రేమలో పడిందోచ్ ?

Nitya in love?


ఈ మద్య సినిమా వాళ్ళ ప్రేమ వ్యవహారలు రోజురోజుకు జోరు పెరుగుతున్నాయి.  లేటెస్ట్ గా మరో హాట్ సుందరి కూడా ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని సమాచారం. ఇంతకి ఆ భామ ఎవరో కాదు నిత్య మీనన్. అలా మొదలైంది తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో 'మాలిని 22 సినిమాలో నటిస్తోంది. ఇందులో హీరోగా నటిస్తున్న క్రిష్ సదార్ తో  ప్రేమలో పడిందట. షూటింగులో ఏర్పడిన పరిచయం అనతికాలంలోనే ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. షూటింగులోను, రూములోనూ ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారట. అయితే వీరి ప్రేమ వ్యవహారం చాల సేరియాస్ గా ఉందని నిత్య చెబుతుందట. మరి  ఈ ప్రేమ కథ పెళ్ళితో ముగుస్తుందో లేదో చూడాలి!  అని సినీ జనాలు అనుకుంటున్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment