.

.

మహేష్ నెక్స్ట్ సినిమా ఓకే అయ్యిందా ?

Mahesh next movie conform?


మహేష్ నటించిన 1 సినిమా జనవరి 10 న విడుదల కానుండగా, మహేష్ మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వం లో ఆగడు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తరువాత మహేష్ సినిమా బోయపాటి శ్రీను దర్సకత్వం లో సినిమా చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. బోయపాటి ప్రస్తుతం బాలయ్య తో లెజెండ్ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేశ్ తో సినిమా ఉంటుందని సమాచారం.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment