.

.

branding star

బ్రాండ్ బాబు ?

మహేష్ బాబు తెలుగు లో హీరోగా సుపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడన్నా సంగతి తెలిసిందే అయితే మహేష్ పలు కంపెనీ లకు బ్రాండ్ అంబాసడర్ గ వ్యవహరిస్తున్నాడు సౌత్ హీరోల్లో ఎక్కువ బ్రాండ్ లకు అంబసదర్ గ వ్యవహరిస్తున్న మహేష్ తాజాగా మరో కంపెనీ ఎన్నుకుంది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కి మహేష్ బ్రాండ్ అంబాసడర్ చేస్తున్నాడని తెలిసింది సో మహేష్ బ్రాండ్ బాబు గ సినీ రంగం లో సంచలనం సృష్టిస్తున్నాడు మహేష్ తాజాగా వెంకటేష్ తో కలసి సీతమ్మ వాకిట్లో ...చిత్రం తో పాటు సుకుమార్ ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment