.

.

నిమిషానికి పదిహేను లక్షలు తీసుకుంటుందా ?

Heroyen More charge for that?


పవర్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రణీతకు  ఇప్పుడు వరుస అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి . ఇప్పటికే గ్లామర్ హీరోయిన్ గా కనిపించే ఈ భామ గ్లామర్ డోస్ పెంచేందుకు రెడీ అయ్యింది. అత్తారింటికి దారేది మూవీ త‌రువాత త‌న మార్కెట్‌ను పెంచుకునేందుకు అందివ‌చ్చిన అవ‌కాశాల‌న్నింటిని సద్వినియోగం చేసుకునేందుకు రెడీ అయ్యింది అందుకే ఎ అవకాశాన్ని వ‌ద‌ల‌టం లేదు.  రీసెంట్‌గా మలయాళం లో ప్రణీత‌కు ఓ మూవీ ఆఫ‌ర్ వ‌చ్చింది. అందులో న‌టించేందుకు 50 ల‌క్షల రూపాయ‌ల‌ను డిమాండ్ చేసింది. దాంతో పాటు బికినిలో నటించాలని కోరాడట నిర్మాత అయితే దానికి మరో పదిహేను లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసిందట. ఆ సినిమాలో ప్రణీత ఓ నిముషం పాటు బికినిలో క‌నిపించ‌నుంది. ఆ నిమిషానికి మరో పదిహేను లక్షలు డిమాండ్ చేస్తోందన్న మాట. ఈ సినిమాతో తన హవా కొనసాగించాలని చూస్తున్నట్టు గా ఉంది. అలాగే తెలుగులో కూడా ఓ చిత్రం లో బికినిలో అందాలూ ఆరబోస్తుందట. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment