.

.

మహేష్ రాకింగ్?

Rocking Mahesh


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న 1 నేనొక్కడినే సినిమా ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించిన ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా నటిస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 19న జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘వన్’ ఆడియో కు సంభందించిన ఆడియో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో మహేష్ లుక్ వావ్ అనిపిస్తుంది. మహేష్ రాక్ స్టార్ గా ‘హూ అర్ యు’ అంటూ టీజర్ లో అదరగొట్టాడు. దేవి శ్రీ మ్యూజిక్, మహేష్ స్టైలిష్ లూక్స్ తో రూపొందుతున్న ఈ  యాక్షన్ థ్రిల్లర్జ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment