.

.

సమంతా బుతుఫోటో ?

Samantha twitt a sexy photo?


లేటెస్ట్ గా సమంతా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బూతు పోటో హాట్ టాపిక్ గా మారింది.  తన  ట్విట్టర్ లో ఒక బూతు ఇమేజ్ ను పోస్టు చేసింది. సమంతా పోస్టు చేసిన ఇమేజ్ చూస్తే ఎవరికైన షాక్ కలుగుతుంది. ఇంతకి ఈ భామ పోస్ట్ చేసిందేమిటో తెలుసా కామసూత్ర ఆలయం పైన ఉండే ఓ బొమ్మను పోస్ట్ చేసింది. అయితే దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సమంతా లో మరో కోణం ఉందంటూ చర్చించుకుంటున్నారు.  మరి సమంతా ఎలా అనుకుందో ఏమో. ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment