.

.

యంగ్రి యంగ్ మెన్ తో వర్మ సినిమా ?

Varma movie with rajashekhar ?


ఎప్పుడు సంచలనలతో సినిమాలు చేసే రాంగోపాల్ వర్మ మరో సంచలన కలయికలో ఓ  సినిమాకు కమిట్ అయ్యాడు. అదే టాలీవుడ్ యంగ్రి యంగ్ మెన్ రాజశేఖర్ తో.  రాజశేఖర్ ఇమద్య బాగా డల్లయ్యాడు కానీ అప్పట్లో ఈయన యాంగ్రీ మెనే. మొత్తానికి రాజశేఖర్ హీరోగా వర్మ ఓ సినిమా చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటివలే వర్మ చెప్పిన కథ రాజశేఖర్ కి బాగా నచ్చిందట. ఇందులో ఆయన తన బ్రాండ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట. మరి వీరిద్దరి కి ఎలా కుదురుతుందో చూడాలి.?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment