.

.

సౌత్ బాట పడుతున్న భామా ?

Re entaring in south?


తెలుగు లో హీరోయిన్ గా చేసి బాగా పాపులర్ అయి అ తరువాత బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి అక్కడ మంచి హిట్ లబించినా కుడా అవి తన కెరీర్ కి ఉపయోగ పడలేదు. దాంతో ఇప్పుడు మల్లి టాలీవుడ్ వైపు చూస్తుంది హాట్ బ్యూటి. ఇంతకి ఆ బ్యూటి ఎవరనుకుంటున్నారా ఆమె అసిన్ ఈమధ్య బాలీవుడ్ ఆఫర్లు తగ్గడంతో తిరిగి తెలుగు సినిమాలపై కన్నేసిందంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment