.

.

సుకుమార్ బాలీవుడ్ సినిమా ?

Sukumar bollywood entry?



అల్లు అర్జున్ కు హీరోగా గుర్తింపు తెచ్చిన ఆర్య సినిమా త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానుంది.  ఈ సినిమాతోనే అల్లు అర్జున్ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. 10 సంవత్సరాల తరువాత దాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా హక్కులను  బాలీవుడ్ నిర్మాత కుమార్ తరౌని తీసుకున్నారు. ఆర్య సినిమా బాగా నచ్చిన తరౌన్ ఈ సినిమాకు సుకుమార్ అయితేనే బాగుంటుందని అతనితో చర్చలు జరుపు తున్నాడట.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment