.

.

no affaire please

అలాంటివి అఫ్ఫైర్స్ లేవు?

ఈ మద్య త్రిష పై పలురకాల రూమర్స్ బాగానే వినిపిస్తున్నాయి, టాలీవుడ్ హీరో రానా తో ఈ అమ్మడికి లవ్ నడుస్తుందని త్వరలోనే పెళ్ళికూడా చేసుకోనున్నారని చెన్నై లో బాగా వినిపిస్తుంది ఇటివల వీరిద్దరూ త్యంత సన్నిహితంగా ఉండడం పలు కార్యక్రమాల్లో కూడా ఇద్దరు కలసి పాల్గొనడం తో ఆ మాట నిజమని నమ్మరు అందరు అయితే ఈ మ,అద్య తెలుగు తమిళ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేని ఈ అమ్మడు కాస్త కాలిగానే ఉంది అయితే ఈ పెల్లివిశాయానికి స్పందిస్తూ నాకు రణకు మద్య ఎలాంటి లవ్ లేదని ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని దయచేసి దీన్ని అద్దంలో చూడొద్దని చెప్పడం విశేషం .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment