.

.

lucky lavanya

లక్కీ ఛాన్స్ కొట్టేసిన రాక్షసి ?

ఇటివల విడుదలైన అందాల రాక్షసి చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైనా ముద్దుగుమ్మ లావణ్య ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్న అంతగా సక్సెస్ కాలేక పోయిన హీరోయిన్గా మాత్రం మంచి మార్కులే కొట్టేసింది . ఈ చిత్రం లో అల్లరి పిల్లలా అమాయకంగా చెప్పిన దాన్ని మల్లి మల్లి రిపీట్ చేస్తూ చెప్పి అందరిలో మంచి గుర్తింపే సంపాదించింది . ఈ అమ్మడికి రెండో చిత్రం తోనే జాక్పాట్ కొట్టేసింది అసలు విషయం ఏమిటంటే ప్రముక దర్శకుడు రాజమౌళి తను తీయబోయే చిత్రంలో హీరోయిన్గా ఈ అమ్మడిని ఓకే చేసాడట ఈ చిత్రం లో హీరో ప్రబాస్ ఇంకేముంది రెండో చిత్రమే క్రేజీ స్టార్ తో కాబట్టి ఇంకా వెనక్కి దిరిగి చూసుకోవలసిన అవసరం లేదంటున్నారు సిని జనాలు. సో లక్కీ లావణ్య 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment