.

.

buvaneshwari arrest

మల్లి కేసులో ఇరుకున్న బువనేశ్వరి ?

బోయ్స్ చిత్రం తో సిని రంగానికి పరిచయమై అ తరువాత పలు చిత్రాల్లో హాట్ ఆంటీ గా నటించి తక్కువ టైం లోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న బువనేశ్వరి తాజాగా మరో కేసులో ఇరుక్కుంది గతంలో ఓ వ్యబిచారం కేసులో పట్టుబడ్డ ఈమే చీటింగ్ కేసులో ఇరుక్కుంది అసలు విషయం ఏమిటంటే ఇటివల చెన్నై కి చెందినా ఓ ఫైనాన్సి యార్ తనను మోసం చేసిందంటూ పోలీసు కేసు పెట్టాడు అయితే బువనేశ్వరి మాత్రం తనకు ఇచ్చిన చెక్కు బౌన్సు అయిందని చెప్పింది. సదరు ఆ వ్యక్తి బువనేశ్వరి ఆమె తల్లిపై కూడా కేసు నమోదు చేసారు , 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment