.

.

sara ali khan in tollywood

తెలుగు తెరకు మరో వారసురాలు ?

ఈ మద్య హీరోల వారసుల ఎంట్రీ ఎక్కువైంది హీరోల వారసులుగా హీరోలే కాదు హీరోయిన్ లు కూడా వస్తునారు ఈ కోవలో కమల్ హసన్ కూతురు శృతి హసన్ , సోనక్షి సిన్హా, సోనం కపూర్, సోహ అలీ ఖాన్ , దీపిక పాడుకొన్ అ సరసన ఇప్పుడు మరో వారసురాలు చెరనుంధీ, అసలు విషయం ఏమిటంటే తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రానికి కొత్త హీరోయిన్ కోసం గాలిస్తున్నారు ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా శర అలీ కాన్ ను అనుకున్నారట కదా ప్రకారం ఈ అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయట అందుకనే ఈ అమ్మాయిని ఆ చిత్రం లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇంతకి ఈ అమ్మాయి ఎవరనే కదా మీ సందేహ్సం ఈ అమ్మడు ప్రముక నాటుకు సైఫ్ అలీ ఖన్  కూతురట, సైఫ్ మొదటి బార్య కూతురే ఈ సార ఆలీ ఖాన్ .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment