.

.

tamanna in bikini

బికిని లో మెరిపిస్తుందా ?

దక్షిణాదిన హీరోయిన్ గ టాప్ పొజిషన్ లో ఉన్న తమన్నా ఇప్పటి వరకు బికిని వేయలేదు ఇప్పుడు అబిమానులకు ఆ ఆశ తీరనుంది మీరు విన్నది నిజమే తమన్నా తాజాగా హిందీ లో నటిస్తున్న తొలిచిత్రం హిమ్మత్వాల  చిత్రం లో ఈ అమ్మడు బికిని లో అందాలూ అరబోయనుందట. మరి బాలీవుడ్ లో పోటి తట్టుకోవాలంటే ఆ మాత్రం చేయాల్సిందే ఈ చిత్రం తో హిందీలో బిజీ హీరోయిన్ గా ఎదగడానికి ఇప్పటినుండే ప్రయత్నాలు చేస్తుంది మరి .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment