.

.

not satisfied- neha

ఇంకా సంతృప్తి కలగలేదట ?

ఇది నిజం బాలీవుడ్ హాట్ గర్ల్ గా సంచలనం సృష్టించిన నేహ దుపియ ఇండస్ట్రీ కి పరిచయమై దాదాపు పదేళ్ళు అయిందట ఇటీవలే ఆమె తన పుట్టిన రోజును జరుపుకుంది ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన ఇన్నేళ్ళ కెరీర్ లో చేసిన పత్రాల పట్ల సంతృప్తిగా లేనని అంటుందట , ఆమె హీరోయిన్ గ పరిచయం అవుతూ వచ్చిన జులి చిత్రం లో దాదాపు ఎక్స్పోజింగ్ చేసి అందరి చేత ఔరా అనిపించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వేదాంతం మాట్లాడుతోంది నగ్న
ప్రదర్శనతోనే రాణించా లేమని నటిగా గుర్తింపు పొందాలంటే మంచి పాత్రలు చేయాలనీ ఇక పై తను ఎక్స్పోజింగ్ చేయనని నటనకు గుర్తింపు ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పడం విశేషం 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment