.

.

bampar offer

 బంపర్ అఫ్ఫార్ లో కాజల్  ?

తెలుగు తమిళ్ తో పటు సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ కాజల్ కు ఒక బంపెర్ ఆఫర్ తగిలింది సాదారణంగా హీరోయిన్ గా కోటి తీసుకునే ఈ అమ్మడికి ఏకంగా దానికి డబల్ రేమున రేషన్ తెలుకునే అఫ్ఫెర్ వచ్చింది బారి చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రం లో హీరోయిన్ గ కాజల్ నటిస్తుంది ఈ చిత్రం 3 బాషలలో రూపొందుతుంది ఆ చిత్రానికి తెసుకునే రేమున రేషన్ తో సౌత్ లో క్రేజీ హీరోయిన్గా కాజల్ నిలిచింది .ప్రస్తుతం ఆమె చేతిలో పలు చిత్రాలతో బిజి గ ఉంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment