.

.

sujibala attemt suicide

సిని నటి సుజీ బాల ఆత్మహత్య యత్నం ?

తమిళ నటి సుజిబాల ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళు వెంటనే గ్రహించి ఆమెను హాస్పిటల్ కు తరలించడం తో పెద్ద ప్రమాదమే తప్పింది, ఈ సంగటన కొన్ని రోజుల ముందే జరిగిన ఆలస్యంగా ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది, ఈ విషయం పై ఆర తీస్తే ఆమె పెళ్లి విషయం లో ఇంట్లో వాళ్ళతో విబెదించినదని తెలుస్తుంది అయితే ఈమెకు  ఓ తమిళ దర్శకుడితో పెళ్లి నిశ్చయం అయిందని ఈ పెళ్లి ఇష్టం లేకనే ఆమె సూసైడ్ కు పాల్పడిందని అనుకుంటున్నారు అందరు ప్రస్తుతం ఈమే హాస్పిటల్ లో కోలుకుంటుంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment