.

.

charmi kissing

అముద్దులన్ని తనకే పెట్టాడట ?

ఈ మాటన్నది ఎవరో కాదు తెలుగు తెరపై ఒక ఉపు ఉపేసిన అందాల బామ ఛార్మి అన్నమాటలే అ హీరో ముద్దుపెట్టడం తో ఛార్మి ఈ మాట అంది. అసలు విషయం ఏమిటంటే ఇటివల బాలకృష్ణ హీరో గా నటించిన శ్రీమన్నారాయణ ప్లటీనం డిస్క్ ఫంక్షన్ జరిగింది ఈ కార్యక్రమంలో హీరోయిన్లు ఛార్మి, పార్వతి మెల్టన్, ఇషా చావ్లా తదితరులు పాల్గొన్నారు, అయితే ఈ వేడుకలో బాలయ్య హీరోయిన్ల ను కౌగిలించుకొని ముద్దు పెట్టాడు దానికి ఎక్సైట్ అయిన ఛార్మి స్టేజి పై బాలయ్య అందరి తరపున నాకు ముద్దులు పెట్టాడు అని చెప్పడం విశేషం . ప్రస్తుతం ఛార్మి సినిమాలు లేక కాలిగానే ఉంటోంది ఆ మద్య వచ్చిన మంగళ ఫ్లాప్ అవడం తో అలాగే చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం వాళ్ళ అఫ్ఫెర్స్ లేవు అయితే ప్రస్తుతం డమరుకం లో ఓ సాంగ్ చేస్తుంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment